మణిపూస

నమ్మకమనే మణిపూస "నా అక్షరాల వెనుక అగాధాన్ని, నా మౌనం మధ్యలో వీచే భావాల గాలిని అర్థం చేసుకునే లోతైన అవగాహన." "చిమ్మచీకటిలో సైతం, అతని చిరునవ్వుతో చీకటిలో సైతం వెలుగును నింపే వ్యక్తిత్వం... ఒక ఆత్మీయ స్పర్శ. కాలం చెరిపేయలేని సంతకంలా, గాయం మాన్పే మంత్రంలా, జీవితమనే పూసల దండలో నమ్మకం అనే శ్రీ నాథుడు.. మరలవలేని మణిపూసవు నీవు శ్రీ కృష్ణయ్య!" Shyam ✍️…
..

Post a Comment

Previous Post Next Post